Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మహిళలకు చీరల పంపిణీ

Must read

తెలంగాణవీణ , కాప్రా: బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకులు బోదాసు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో శనివారం మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

మల్లాపురం డివిజన్ పరిధిలో పార్టీలో చురుకుగా పనిచేస్తున్న 25 మంది మహిళా కార్యకర్తలకు చీరలను అందజేశారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you