కాప్ర సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని సోనియా గాంధీ నగర్ కాలనిలో ఆడపచులు, బతకమ్మ వేడుకల్ని ఘనంగజరుపుకున్నారు. తెలంగాణ ప్రతీక అయిన తెలంగాణ బతుకమ్మ పండుగను తీరొక్క రంగుల పువ్వులతో పేర్చిన బతుకమ్మలను విధులలో పెట్టి తెలంగాణ సంప్రదాయ బద్దంగా పాటలు పాడుతూ, ఆటలు అడరు పెత్తురఅమవాస్యను ఘనంగ జరుపుకున్నారు.