తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : అయ్యన్నపాత్రుడు ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఎక్స్ వేదికగా విజయసాయిపై చెలరేగిపోయారు. ప్రధాని నరేంద్రమోదీ కాళ్లను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పట్టుకుంటున్నట్టు ఉన్న ఫొటోను అయ్యన్న షేర్ చేస్తూ.. కాళ్లు పట్టుకోవడం అని దీనినే అంటారని ఎద్దేవా చేశారు. బాబాయ్‌ని వేసేసిన అబ్బాయిని తప్పించేందుకు ఢిల్లీ వెళ్లి అపాయింట్‌మెంట్లు ఇప్పించేందుకు పట్టిన కాళ్లు, పిసికిన పాదాలు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. కన్నింగ్ పనులు చేయడం, కాళ్లు పట్టడం అలవాటైన ఏ1, ఏ2 ప్రాణాలకి ఎవరు పిలిచినా, ఎవరు కలిసినా అలాగే కనిపిస్తుంది కదా కసాయి రెడ్డీ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడా అయ్యన్న