Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

అసెంబ్లీ ఎన్నికలు.. కీలక ప్రకటన చేసిన కోదండరామ్

Must read

తెలంగాణ వీణ : తెలంగాణ ఉద్యమనేత, టీజేఎస్ పార్టీ అధినేత కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కోదండరామ్ భేటీ అయ్యారు. ఆయనతో చర్చలు జరిపిన తర్వాత కోదండరామ్ ఈ ప్రకటన చేశారు. భేటీ అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ…బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ తో చర్చించినట్టు తెలిపారు. సీట్ల సర్దుబాటుపై మరోసారి సమావేశమవుతామని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతామని… ఆ తర్వాత పూర్తి క్లారిటీ వస్తుందని తెలిపారు. అందరి లక్ష్యం కేసీఆర్ ను ఓడించడమేనని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you