తెలంగాణ వీణ , సినిమా : హీరోగా నటిస్తోన్న చిత్రం స్పార్క్ (Spark). అరవింద్ కుమార్ రవివర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రుక్సార్ ధిల్లాన్, మెహరీన్ కౌర్ ఫిర్జాదా ) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఏమా అందం సాంగ్ ను లాంఛ్ చేశారని తెలిసిందే. విక్రాంత్, రుక్సాన్ ధిల్లాన్ కాంబినేషన్‌లో వచ్చే ఈ బ్యూటీఫుల్ ట్రాక్‌ను అనంత్ శ్రీరామ్ రాయగా.. సింగిల్ సెన్సేషన్ ను అక్టోబర్ 4న గ్రాండ్‌గా లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ పాటను కూడా అనంత్ శ్రీరామ్ రాసినట్టే వీడియో ద్వారా క్లారిటీ వచ్చేశాడు డైరెక్టర్.మలయాళ కంపోజర్ హేశమ్ అబ్ధుల్ వహబ్ కంపోజిషన్‌లో మరో అద్భుతమైన పాట రాబోతున్నట్టు తాజా వీడియోతో క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఇది మాయా సాంగ్ అనౌన్స్‌మెంట్ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఖుషి చిత్రానికి సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన హేశమ్ అబ్ధుల్ వహబ్ అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టు తాజా ట్యూన్‌తో క్లారిటీ వచ్చేస్తుంది.