Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అలయ్‌ బలయ్‌.. 

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ :  తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్‌ బలయ్ రాజకీయ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చే పండుగ. ప్రతి ఏటా దసరా మరుసటి రోజు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు , కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, మీనాక్షీ లేఖి, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు జానారెడ్డి, కంభంపాటి హరిబాబు, రాధా కృష్ణన్‌, వీ.హనుమంతరావు, ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారందరిని దత్తాత్రేయ శాలువాతో సన్మానించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you