Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కాంగ్రెస్ లో చేరిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

Must read

తెలంగాణ వీణ, నల్గొండ : బీఆర్ఎస్ పై అసమ్మతతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ఢిల్లీలో మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మల్కాజిగిరి గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సైనికుల పనిచేసి అధికారులకు తీసుకువచ్చి బీఆర్ఎస్ నియంత పాలనను మట్టు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you